రహదారులు

రహదారులు మెరుగైతే
ప్రమాదాలు పెరుగు
ఇది గతి తప్పిన ప్రగతి
ప్రజల ప్రాణాలు అధోగతి